-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

మాత్రకి నొప్పి తగ్గేదేలా? Tablet reduces Pain ..how?


మాత్రకి నొప్పి తగ్గేదేలా?Tablet reduces Pain ..how?


మనకు దెబ్బతగిలినా , ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కలుగుతుంది ... వెంటనే నొప్పి తగ్గడానికి మాత్రలు , ఇంజెక్షన్లుతీసుకుంటాము . . మరి ఆ మాత్రలకు , మందులకు నొప్పిని తగ్గించే గుణము ఎలా వస్తుంది .


మన శరీరము నొప్పి కలిగిన ప్రదేశము లో 'ఫాటి యాసిడ్లు , ప్రోస్తా గ్లందిన్లు ' అనే రసాయనాలను విడుదల చేస్తాయి .. ఇవి రక్తప్రవాహం చేరి కండరాలను సంకోచింప చేయడం తో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి జ్వరము , భాదతో కూడిన నొప్పులుఏర్పడతాయి .


మనము తీసుకున్న మాత్రలు రక్తం లో చేరి ప్రోస్తాగ్లాండిన్లకు ఉత్పన్నం అయ్యే "సైక్లుక్షీ జేనేస్-2(CylcloxiGenes)"అనే ప్రోటీన్లకు అంటుకుపోయి ఆ రసాయన ఉత్పత్తికి ఆటంకం కల్పించడం తో నొప్పులకుమూలమైన గ్రాహకాలు కండరాలనుండి విడిపోతాయి . ఆ విదంగా ఇలాంటి మాత్రలు నొప్పులకు కారణభూతమైనరసాయనాలను నాశనం చేయలేకపోయినా ... మెదకుకు చేరే భాధకు సంబంధించిన సంకేతకాలను అక్కడకుచేరకుండా అడ్డుకుంటాయి ... తద్వారా శరీరానికి నొప్పుల వల్ల కలిగే బాధ తెలియదు .


                                      ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════