-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

ఆర్మీ-ఇన్ఫ్రాంట్రీ స్కూల్లో పోస్టులు | Posts in Army-Infantry School

 

ఆర్మీ-ఇన్ఫ్రాంట్రీ స్కూల్లో  పోస్టులు


మౌ(మధ్యప్రదేశ్)లోని ది ఇన్ఫ్రాంటీ స్కూల్ ప్రధాన కార్యాలయం.. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

• పోస్టుల వివరాలు: ఇన్ ఫ్రా౦టీ స్కూల్, మౌ స్టేషన్ , ఇన్ఫాంట్రీ స్కూల్, బెల్గాం (కర్ణాటక).

» పోస్టులు: డ్రాఫ్ట్స్మెన్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, కుక్, ట్రాన్స్లేటర్, బార్బర్, ఆర్టిస్ట్/మోడల్ మేకర్.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో అను భవం ఉండాలి. టైపింగ్ స్కిల్స్ తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

» వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

 » ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చే సుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, అప్లికేషన్ స్కృ టినీ బోర్డు, ది ఇన్ఫాంట్రీ స్కూల్, మౌ, మధ్య ప్రదేశ్-453441 చిరునామాకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది: 25.07.2022 

» వెబ్సైట్: https://indianarmy.nic.in


                                      ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════