-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

రూరల్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమాలు | PG Diplomas in Rural Development



రూరల్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమాలు

 హైదరాబాద్, రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీ పీఆర్)- పీజీ డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశా నికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (పీజీడీఆర్ డీఎం), పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ రూరల్ మేనేజ్ మెంట్(పీజీడీఎంఆర్ఎం)

ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన మేనేజ్మెంట్ విధానాలు బోధిస్తారు.

అర్హత👇

ఈ ప్రోగ్రామ్లకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.

పీజీడీఆర్ డీఎం: ఇది ఏడాది వ్యవధి గల ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన వారు కూడా అప్లయ్ చేసుకో వచ్చు. అకడమిక్ ప్రతిభ ఆధా రంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్ ఇస్తారు. 

పీజీడీఎం ఆర్ఎం: ఇది రెండేళ్ల వ్యవధి గల ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ద్వితీయ శ్రేణి మార్కు లతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు/ ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్/ / మ్యాట్/ సీమ్యాట్/ ఏటీఎంఏ/ జీమ్యాట్ వ్యాలిడ్ స్కోర్ తప్పని సరి. ఈ స్కోర్ ఆధారంగా షార్టిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్క షన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్య సమాచారం

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి👇

ప్రోగ్రామ్ ఫీజు: ఏడాదికి రూ.1,80,000

స్కాలర్షిప్: మొదటి ట్రైమెస్టర్లో సాధించిన మెరిట్ ఆధారంగా సంస్థ దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్., ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200 నిబంధనల ప్రకారం స్కాలర్షిప్ చెల్లిస్తారు.

 దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.400;

* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 15 

పూర్తి వివరాలకు లింక్ 👇

https://www.prudhviinfo.com/2022/06/nirdpr.html

                                       ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════