-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు | Indian Army Technical Graduate Course



 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు


ఇండియన్ ఆర్మీ జనవరి 2023లో ప్రారంభమయ్యే 136వ టెక్ని కల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టిజిసి) కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. - 136వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ) - జనవరి 2023

అర్హత👇

https://www.prudhviinfo.com/2022/06/indian-army-technical-graduate-course.html

విభాగాలు-ఖాళీలు

1. సివిల్/బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ

2. ఆర్కిటెక్చర్ 

3. మెకానికల్

4. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 

5. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్

06: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

07:  ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్

08. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్

9. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్

 10. ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఏవియానిక్స్

11. ఎలక్ట్రానిక్స్

12. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్

 13. ప్రొడక్షన్

14. ఆటోమొబైల్ ఇంజనీరింగ్

అర్హత: ఇంజనీరంగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 09.

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి👇


పూర్తి వివరాలకు లింక్ 👇
https://www.prudhviinfo.com/2022/06/indian-army-technical-graduate-course.html

                                       ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════