-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

ఐసీఎంఆర్ సైంటిస్టులు | ICMR

 


ఐసీఎంఆర్  సైంటిస్టులు


భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు

విభాగాలు: బయోస్టాటిస్టిక్స్/ స్టాటిస్టిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, ఐటీ/ కంప్యూటర్ సైన్స్ 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ / టీచింగ్ అనుభవం.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.

 వెబ్సైట్: https://main.icmr.nic.in/