-->

బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు | BSF

 



బీఎస్ఎఫ్ లో  ఉద్యోగాలు

న్యూఢిల్లీలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీ ఎస్ఎఫ్) వాటర్ వింగ్ విభాగం.. గ్రూప్ బీ, సీ కంబాటైజ్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: ఎస్ఐ (మాస్టర్), ఎస్ఐ (ఇం జన్ డ్రైవర్), ఎస్ఐ(వర్క్ప్), హెడా కానిస్టే బుల్(మాస్టర్), హెడ్ కానిస్టేబుల్(ఇంజిన్ డ్రైవ ర్), హెడ్ కానిస్టేబుల్ (వర్క్షాప్ ట్రేడ్), సీటేక్రూ తదితరాలు.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.

» వయసు: పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.21,700 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్ మెంట్ న్యూస్ ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

» వెబ్సైట్: https://rectt.bsf.gov.in


                                      ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT