-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

బీఐఎస్ లో యంగ్ ప్రొఫెషనల్స్ | BIS

 



 బీఐఎస్ లో యంగ్ ప్రొఫెషనల్స్

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ(మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. మించకుండా ఉండాలి.

వయసు: 2022 జూన్ 01 నాటికి 35 ఏళ్లు 

జీతభత్యాలు: నెలకు రూ.70,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినవారిని ప్రాక్టికల్ అసెస్మెంట్, రిటెన్ అసెస్మెంట్, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 15

వెబ్సైట్: https://www.bis.gov.in/


                                      ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════