-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

ఏపీ టెట్ ఆగస్టు | AP TET


 

ఏపీ టెట్ ఆగస్టు - 2022


ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్ ఆగస్టు -2022) నోటిఫికేషన్ ను ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఉపా ధ్యాయ నియామక పరీక్షలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు టెట్ పేపర్-1(ఎ, బి); 6 నుంచి 8 తరగతులు బోధనకు పేపర్-2(ఎ, బి) లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

అర్హతలు: అభ్యర్థులు రాయదలచుకున్న పేప రును బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీతో డీఈడీ/బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్/యూజీడీపీఈ డీ/పీఈడీ/బీపీఈడీ లేదా తత్సమానం ఉత్తీర్ణు లై ఉండాలి.

కమ్యూనిటీ వారీగా ఉత్తీర్ణత మార్కులు:

1. ఓసీ (జనరల్)- 60శాతం మార్కులు

2. బీసీ-50 శాతం మార్కులు

3. ఎస్సీ/ ఎస్టీ/పీహెచ్/ఎక్స్ సర్వీస్ మన్- 40 శాతం మార్కులు ఆపైన పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని జిల్లా

కేంద్రాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్

చెన్నై, ఒడిషా

పరీక్ష పరీక్ష ఫీజు: రూ.500

దరఖాస్తు విధానం: ఆన్లైన్

పరీక్షల నిర్వహణ: 2022 ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు 

వెబ్సైట్: https://aptet.apcfss.in/


                                      ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

 https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════