వాహనాలకు నాలుగంకెలేల? Vehicles have Four digit Numberplate Why?
వాహనాల రిజిస్ట్రేషన్‌ను నాలుగంకెలతో చేయడం ఒక ఆనవాయితీ (convention). అలాగే ఉండాలనడానికి విజ్ఞాన శాస్త్రపరమైన నియమం లేదు. గుర్తుపెట్టుకోడానికి సులువుగా ఉండడం కోసమే ఇలా చేస్తారు. అలా అయితే ఒక అంకె సరిపోతుంది కదా అనుకోకండి. ఎందుకంటే అలాంటప్పుడు ప్రతి 10 వాహనాల తర్వాత a,b,c,dలను ఆ అంకెలకు కలపాల్సి వస్తుంది. నాలుగు అంకెలతో నెంబర్లు ఉండడం వల్ల ప్రతి 10,000 వాహనాలకి ఓసారి అక్షరాలను జత చేసి ఇచ్చే వీలు ఉంటుంది. అయిదు లేదా ఆరు అంకెల సంఖ్యతో వాహనాలకు నెంబర్లు ఇస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాటిని గుర్తు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక వాహనందారుడు ప్రమాదకరమైన వేగంతో వెళ్లేప్పుడు, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిపోతున్నప్పుడు దాన్ని ట్రాఫిక్ పోలీసులు చటుక్కున చూసి నెంబరును నోట్ చేసుకోవలసి వస్తుంది. అలాగే దుండగులు కిడ్నాప్ లాంటి నేరాలకు పాల్పడి వాహనాల్లో పారిపోయే సందర్భాల్లో ప్రత్యక్ష సాక్షులైన సామాన్యులు కూడా గుర్తు పెట్టుకోలేకపోతారు. ఈ కారణాల రీత్యా వాహనాల నెంబర్లకు నాలుగంకెలనే కేటాయించడం కొనసాగుతోంది.
═════════◄••❀••►═════════
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════