-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

sbi లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు | jobs

 



sbi లో  స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రెగ్యుల ర్/ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 పోస్టుల వివరాలు:

రెగ్యులర్ పోస్టులు : సిస్టమ్ ఆఫీసర్లు (టెస్ట్ ఇంజనీర్, వెబ్ డెవలపర్, సీనియర్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్)

* ఒప్పంద పోస్టులు: ఎగ్జిక్యూటివ్(టెస్ట్ ఇంజ నీర్, ఇంటరాక్షన్ డిజైనర్, వెబ్ డెవలపర్, పోర్టల్ అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ మేనేజర్)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బీఈ/బీటెక్ /ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ / ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

 వయసు: పోస్టుల్ని అనుసరించి 32 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్ స్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి కచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.05.2022 

ఆన్లైన్ పరీక్ష తేది: 25.06.2022

వెబ్సైట్: https://sbi.co.in

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT