-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

ఎన్టీపీసీ, న్యూఢిల్లీలో అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టులు | ntpc jobs

 


ఎన్టీపీసీ, న్యూఢిల్లీలో అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టులు


న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరే షన్ లిమిటెడ్(ఎన్టీపీసీ).. అసిస్టెంట్ లా ఆఫీసర్


పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


* ఎంపిక విధానం: క్లాట్-2022లో సాధించిన మెరిట్స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని తదుపరి పద్ధ


తుల ద్వారా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.


ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 15.06.2022


ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.06.2022


పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ntpc.co.in

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT