-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

ఎంఆర్పీఎల్, మంగళూరులో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు | MRPL, Mangalore



ఎంఆర్పీఎల్, మంగళూరులో  అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు


మంగళూరులోని ఓఎన్టీసీ లిమిటెడ్ సబ్సి డరీ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్పీఎల్).. అసి స్టెంట్ ఇంజనీర్/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 65 • విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్ ఇంజనీరింగ్. -20, మెకానికల్ ఇంజనీరింగ్-20, సివిల్ ఇంజ నీరింగ్-03, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-06, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-07, మెటలర్జికల్ 1 ఇంజనీరింగ్ -01, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్న ర్మేషన్ టెక్నాలజీ-06, కెమిస్ట్రీ-02.


• ఎంపిక విధానం: గేట్-2020 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని సంస్థ తదుపరి పద్ధతుల ద్వారా ఎంపిక చేస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.05.2022


వెబ్సైట్: www.mrpl.co.in

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT