బీవీఎఫ్సీఎల్, అసోంలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలు
అసోంలోని బ్రహ్మపుత్ర వాలీ ఫెర్టిలైజర్ కార్పొరే షన్ లిమిటెడ్ (బీవీఎఫ్సీఎల్).. ఎగ్జిక్యూటివ్ ట్రెయి నీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆ మొత్తం పోస్టుల సంఖ్య: 32
* విభాగాల వారీగా ఖాళీలు: మార్కెటింగ్-20, కెమికల్-09, ఫైర్-01, సివిల్-02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతోపా టు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
* వయసు: 01.04.2022 నాటికి 27 ఏళ్లు మించ కుండా ఉండాలి.
• జీతం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.38,000, మూడో
ఏడాది నెలకు రూ.41,000 చెల్లిస్తారు.
* ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.05.2022
వెబ్సైట్: https://www.bvfcl.com