మీరు గ్యాడ్జెట్కు బానిసయ్యారా?
మొబైల్, టాబ్లెట్, కంప్యూటర్, టీవీ.. వీటిలో ఎప్పుడూ ఏదో ఒకటి
చూడకపోతే బోర్ అని ఫీలయ్యే పిల్లలు ఉన్నారు. అయితే గ్యాడ్జెట్కు అడిక్ట్ కావడం మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి మీరు ఏ కోవకు చెందిన వారో తెలుసుకోవాలంటే ఈ క్విజ్ పూర్తి చేయండి. • కొన్ని నిమిషాల పాటు మీ ఫోన్ కనిపించలేదు. అప్పుడేం చేస్తారు?
ఎ. ఒత్తిడికి, ఆందోళనకు గురవుతాను.
బి. పట్టించుకోను.
• మీకిష్టమైన గ్యాడ్జెట్ను రోజూ ఎంత సమయం చూస్తారు?
ఎ. రెండు నుంచి ఐదు గంటల పాటు. స్కూల్ లేకుంటే ఉదయం నుంచి రాత్రి వరకు.
బి. రెండు గంటల కన్నా తక్కువ.
• మీకిష్టమైన డివైజ్ నుంచి ఎంత సమయం దూరంగా ఉండగలుగుతారు?
ఎ. అరగంట కన్నా తక్కువ.
బి. అసలు పట్టించుకోను.
• ఫోన్ వల్ల స్కూల్ వర్క్, ఇతర పర్సనల్ పనులు చేసుకోవడం ఆలస్యమవుతుంటుందా?
ఎ. అవును
బి. లేదు
• నిద్రపట్టకపోవడం, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలున్నాయా?
ఎ. అవును
బి. లేదు
• కాసేపు ఫోన్ చూడకపోతే ఏం మెసేజ్లు వచ్చాయో అని అందోళన చెందుతారా?
ఎ. అవును.
బి. లేదు
• ఉదయం లేవగానే ఫోన్ చెక్ చేస్తారా?
ఎ. అవును
బి. లేదు
సమాధానం
మీ సమాధానాలు 'ఎ' ఎక్కువగా వచ్చినట్లయితే మీరు ఫోను అడిక్ట్ అయినట్టే. వెంటనే అలవాటును మార్చుకోండి.
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
━━━━━━━༺༻━━━━━━━
దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════