ఓఎన్జీసీలో 3614 అప్రెంటిస్లు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటె డ్(ఓఎన్టీసీ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 3614
సెక్టార్ల వారీగా ఖాళీలు: నార్తర్న్ సెక్టర్-209, ముంబై సెక్టర్-305, వెస్టర్న్ సెక్టర్-1434, ఈస్టర్న్ సెక్టర్-744, సదరన్ సెక్టార్-694, సెంట్రల్ సెక్టర్-228.
ట్రేడులు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. ఆఫీస్ అసిస్టెంట్లు, ఎలక్ట్రిషియన్, సెక్రటేరియల్ అసి స్టెంట్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొ రేటరీ అసిస్టెంట్లు, మెకానిక్ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్మెన్(సివిల్), కోపా తదితరాలు.
* వయసు: 15.05.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: ట్రేడ్ అప్రెంటిస్లకు మొదటి ఏడాది నేలకు రూ.7700, రెండో ఏడాది నెలకు రూ.80 50, డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు రూ.8000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2022
వెబ్సైట్: www.ongcindia.com