నేటి నుంచి గ్రూప్-1 దరఖాస్తులు..
ఈజీగా అప్లై చేసుకోండి
TS: గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.
మే 2 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
గ్రూప్-1లో 19 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో TSPSC స్పష్టం చేసింది.
ఈ గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్‌కు ఎంపిక చేయనున్నారు.
అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in లో పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు.