ఏవీఎస్ఎలో ఖాళీలు
Vacancies in AVSA
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అవడి(చెన్నై)లోని ఆడ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎస్ఎ) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్టులు: హెఆర్ కన్సల్టెంట్, సీనియర్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ, కంటెంట్ రైటర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, సీనియర్ మేనేజర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు: హెల్తర్, పీఆర్, మీడియా అండ్ కమ్యూనికేషన్, ఫైనాన్స్ అంటాక్సెస్, కాస్ట్ అకౌంటింగ్ తదితరాలు
అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, బీఈ/బీటెక్ ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి
వయసు: పోస్టుల్ని అనుసరించి
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.50,000 నుంచి రూ.1,00,000 వర చెల్లిస్తారు
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
వెబ్ సైట్: https://avnl.co.in