-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

యూపీఎస్సీ లో ఉద్యోగాలు | UPSC

 




యూపీఎస్సీ లోఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండ మాన్ అండ్ నికోబార్ అడ్మి నిస్ట్రేషన్ తదితరాలు

అసిస్టెంట్ కెమిస్ట్:

 సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొ మా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

అసిస్టెంట్ జియోఫిజిస్ట్: 

సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ఏఎంఐఈ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

ఇతర పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజే షన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక:

 షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 

మే 12

 దరఖాస్తు విధానం:

 ఆన్లైన్లో

వెబ్సైట్: 

https://www.upsc.gov.in/

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT