-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ | Union Public Service Commission

 


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: 

అసిస్టెంట్ ఇంజనీర్లు: 05, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు:02; లెక్చరరల్:01, అసిస్టెంట్ డైరె $5:03

విభాగాలు: నేవల్ క్వాలిటీ అస్యూరెన్స్, నేవీ, చైనీస్, ఫిషరీస్, కంప్యూటర్ సిస్టమ్స్ డివిజన్

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా

 ఎంపిక ప్రక్రియ దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28 

 https://www.upsc.gov.in/

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT