-->

ప్రముఖ ఆంధ్రుల బిరుదులు | titles


  ప్రముఖ ఆంధ్రుల బిరుదులు


--> ఆంధ్ర పితామహుడు -- మాడపాటి హనుమంతురావు


--> ఆంధ్ర రాష్ట్రపిత -- పొట్టి శ్రీరాములు


--> ఆంధ్ర వైతాళికుడు -- కందుకూరి వీరేశలింగం


--> ఆంధ్ర డిక్టేటర్ -- కొండా వెంకటప్పయ్య


--> ఆంధ్ర కేసరి -- టంగుటూరి ప్రకాశం పంతులు


--> ఆంధ్ర తిలక్ -- గాడిచర్ల హరిసర్వోత్తమరావు


--> ఆంధ్ర శివాజీ -- పర్వతనేని వీరయ్య చౌదరి


--> ఆంధ్ర నేతాజీ -- మద్దూరి అన్నపూర్ణయ్య


--> ఆంధ్ర రత్న -- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య


--> ఆంధ్ర భీష్మ -- న్యాపతి సుబ్బారావు


--> ఆంధ్ర భీమ -- దండమూరి రాజగోపాలాచారి


--> ఆంధ్ర గాంధీ -- వావిలాల గోపాలకృష్ణయ్య


--> ఆంధ్ర గంధర్వ -- జొన్నవిత్తుల శేషగిరిరావు


--> ఆంధ్ర మహిళ -- దుర్గాబాయ్ దేశముఖ్


--> ఆంధ్ర నైటింగేల్ -- కళ్యాణం రఘురామయ్య


--> ఆంధ్ర షేక్స్ పియర్ -- పానుగంటి లక్ష్మీనరసింహారావు


--> ఆంధ్ర షెల్లీ -- దేవులపల్లి కృష్ణశాస్త్రి


--> ఆంధ్ర కబీర్ -- వేమన


--> ఆంధ్ర భోజ -- శ్రీకృష్ణదేవరాయలు


--> ఆంధ్ర మిల్టన్ -- చిలకమర్తి లక్ష్మీనరసింహం


--> ఆంధ్ర స్కౌట్ -- చిలకమర్తి లక్ష్మీనరసింహం


--> ఆంధ్ర అంధకవి -- చిలకమర్తి లక్ష్మీనరసింహంPRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT