రిమ్స్, ఆదిలాబాద్లో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రి మ్స్).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్-60, సివిల్ అసిస్టెంట్ సర్జన్-10.
» అసిస్టెంట్ ప్రొఫెసర్: విభాగాలు: జనరల్ మెడి సిన్, జనరల్ సర్జరీ, ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్తీషియా.
» అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్బీ) ఉత్తీర్ణుల వ్వాలి. టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్లమధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.1,25,000
» సివిల్ అసిస్టెంట్ సర్జన్
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు
» ఎంపిక విధానం: ఎంబీబీఎస్/మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్బీ) మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తా
» వాక్ఇన్ తేది: 11.04.2022
వేదిక: రిమ్స్ మెడికల్ కాలేజి, ఆదిలాబాద్, తెలంగా
» పూర్తి వివరాలకు వెబ్సైట్