-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

PNB లో ఉద్యోగాలు

 

 PNB లో ఉద్యోగాలు

ప్రదేశం: ఇండియా

విద్యార్హత: గ్రాడ్యుయేట్

అనుభవం: 1-3

జీతం: అనుభవం/పనిపై ఆధారపడి ఉంటుంది


జాబ్ కేటగిరి: బ్యాంకింగ్ మరియు బీమా


ఇతర వివరాలు: న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పంజాబ్ నేషనల్


బ్యాంక్ 145 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మేనేజర్లు (రిస్క్)-40, మేనేజర్లు (క్రెడిట్)-100, సీనియర్


మేనేజర్లు (ట్రెజరీ)-05 పోస్టులున్నాయి.


అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ సీఎంఏ (లేదా) గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీడీఎం (ఫైనాన్స్)/ తత్సమాన పీజీ డిగ్రీ (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.


ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 07.


పరీక్ష తేది: 2022, జూన్ 12. 

వెబ్ సైట్: https://www.pnbindia.in/

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT