PECET నోటిఫికేషన్ విడుదల
TS: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TSPECET-2022) నోటిఫికేషన్ విడుదలైంది.
బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు.
ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.400, మిగతా కేటగిరీల వారికి రూ.800.
పూర్తి వివరాలకు సైట్: