ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Executive posts in NTPC
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీ పీసీ) లిమిటెడ్ నిర్ణీతకాల ఒప్పంద ప్రాతి పదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
అర్హత:
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంటెక్ 3 పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/పీజీ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్మెంట్/రూ రల్ డెవలప్మెంట్/ఎంబీఏ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఏప్రిల్ 29
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
మే 13
వెబ్సైట్: https://www.ntpc.co.in/