-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

ఎన్ఐఐవీలో ప్రాజెక్ట్ స్టాఫ్ | NIV

 

ఎన్ఐఐవీలో ప్రాజెక్ట్ స్టాఫ్


భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని ఐసీ ఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎ ఐవీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్; ప్రాజెక్ట్ టెక్నీషియన్; ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్; ప్రాజెక్ట్ టెక్నీషియన్లు

 అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచీ/ ఎండీ/ ఎంఎస్/ ఎండీ ఎస్/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

 వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి


ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తులకు 

చివరి తేదీ: ఏప్రిల్ 28 

వెబ్సైట్: https://niv.co.in/

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT