NHAI చీఫ్ జనరల్ మేనేజర్లు
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహ దారుల మంత్రి త్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎ న్హెచ్ఎఐ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత:
సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీ ర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక:
సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ:
జూన్ 10 దరఖాస్తు
హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ:
జూన్ 27
వెబ్సైట్: https://nhai.gov.in/