మ్యాట్ నోటిఫికేషన్
ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ)- మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్)- 2022 మే నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ, పీజీడీఎం తదితర ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్స్ పొంద వచ్చు. మ్యాట్‌ను ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్, పేపర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానాల్లో నిర్వహిస్తారు. వీటిలో ఒకదాన్ని లేదా రెంటిని అభ్యర్థులు ఎంచుకోవచ్చు. పీబీటీ, సీబీటీలకు పరీక్ష కేంద్రాలు వేరుగా ఉంటాయి.
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్న దమౌతున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
మ్యాట్ వివరాలు:
దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. లాంగ్వేజ్ కాంప్రహె నన్, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, మేథమెటిక్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియెన్సీ, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగు తారు. ఒక్కో సెక్షన్లో 40 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ఐబీటీ షెడ్యూల్:
మే 14న ఎగ్జామ్ రాయాలనుకొనేవారు మే 11 లోపు, మే 21న పరీక్ష రాయాలనుకొనేవారు మే 18 లోపు, మే 22న పరీక్ష రాయాలంటే మే 19 లోపు, మే 28న రాయా అంటే మే 25 లోప, మే 29న రాయాలంటే మే 26 లోపు దర ఖాస్తు చేసుకోవాలి. ఎగ్జామ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకొన్న ఒక రోజు తరవాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీబీటీ, సీబీటీ మొదటి షెడ్యూల్
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
మే 9 / 2022
• అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్: మే 11 నుంచి
పూర్తి వివరాలకు లింక్ 👇
https://www.prudhviinfo.com/2022/04/blog-post_1.html
━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN
∴ ════ ∴ ❈ ∴ ════ ∴
D. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3
━━━━━━━༺༻━━━━━━━
E. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
లింక్:1👇
https://www.facebook.com/groups/287841976124793
⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱
F. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
లింక్:1👇
https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40
══════◄••❀••►══════
మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.
══════◄••❀••►══════