-->

భారతదేశ అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితా | List of Indian International Airports


 భారతదేశ అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితా


 💫1.  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - హైదరాబాద్, తెలంగాణ


 💫2.  శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం - అమృతసర్, పంజాబ్


 💫3.  లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం - గౌహతి, అస్సాం


 💫4.  బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం - భువనేశ్వర్, ఒడిశా


 💫5.  గయా విమానాశ్రయం - గయా, బీహార్


 💫6.  ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - న్యూఢిల్లీ, ఢిల్లీ


 💫7.  వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం - పోర్ట్ బ్లెయిర్, అండమాన్ మరియు నికోబార్ దీవులు


 💫8.  సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం - అహ్మదాబాద్, గుజరాత్


 💫9.  కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం - బెంగళూరు, కర్ణాటక


 💫10.  మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం - మంగళూరు, కర్ణాటక


 💫11.  కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం - కొచ్చి, కేరళ


 💫12.  కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం - కోజికోడ్, కేరళ


 💫13.  త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం - తిరువనంతపురం, కేరళ


 💫14.  ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం - ముంబై, మహారాష్ట్ర


 💫15.  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం - నాగ్‌పూర్, మహారాష్ట్ర


 💫16.  జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం - జైపూర్, రాజస్థాన్


 💫17.  చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం - చెన్నై, తమిళనాడు


 💫18.  తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం - తిరుచిరాపల్లి, తమిళనాడు


 💫19.  చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం - లక్నో, ఉత్తరప్రదేశ్


 💫20.  లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం - వారణాసి, ఉత్తరప్రదేశ్


 💫21.  నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం - కోల్‌కతా, పశ్చిమ బెంగాల్


 💫22.  కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం - కన్నూర్, కేరళ


 💫23.  సూరత్ విమానాశ్రయం - సూరత్, గుజరాత్


 💫24.  దేవి అహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయం - ఇండోర్, మధ్యప్రదేశ్


 💫25.  దబోలిమ్ విమానాశ్రయం - దబోలిమ్, గోవా


 💫26.  కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం - కోయంబత్తూరు, తమిళనాడు


 💫27.  షేక్ ఉల్-ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం - శ్రీనగర్, జమ్మూ మరియు కాశ్మీర్


 💫28.  ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇంఫాల్, మణిపూర్


 💫29.  మదురై విమానాశ్రయం - మధురై, తమిళనాడు


 💫30.  బాగ్డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయం - సిలిగురి, పశ్చిమ బెంగాల్


 💫31.  చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం - చండీగఢ్


 💫32.  నాసిక్ విమానాశ్రయం - నాసిక్, మహారాష్ట్ర


 💫33.  వడోదర విమానాశ్రయం - వడోదర, గుజరాత్


  ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/H0mSB8aCIqdAgFIftQQ6K3

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

              ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

 https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT