ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
ఇండియన్ ఎయిర్పోర్స్ గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» పోస్టులు:కుక్,కార్పెంటర్, హౌజ్ కీపింగ్,
ఎంటీఎస్ అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18-25 ఏళ్లు వయసు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా.
» దరఖాస్తులకు చివరితేది: 20.04.2022
» వెబ్సైట్: https://indianairforce.nic.in