-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

HINDUSTAN PETROLEUM CORP. LTD. 1866 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  


HINDUSTAN PETROLEUM CORP. LTD.
1866 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


ప్రదేశం: విశాఖపట్నం


విద్యార్హత: డిప్లొమా/సర్టిఫికేషన్


అనుభవం: ఏదైనా అనుభవం


• జీతం: ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది.


జాబ్ కేటగిరి: టెక్నీషియన్


ఇతర వివరాలు: విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం


కార్పొరేషన్ లిమిటెడ్ 1866 టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు


విభాగాలు: ఆపరేషన్స్ టెక్నీషియన్లు, బాయిలర్ టెక్నీషియన్లు,


మెయింటెనెన్స్ టెక్నీషియన్లు తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్


డిప్లొమా, బీఎస్సీ, సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థుల వయసు 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా 2022, మే 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి.


వెబ్సైట్: https://www.hindustanpetroleum.com/


GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT