ఈపీఐఎల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రదేశం: ఇండియా
విద్యార్హత: గ్రాడ్యుయేట్
అనుభవం: 1-3
జీతం:
అనుభవం / పనిపై ఆధారపడి ఉంటుంది.
జాబ్ కేటగిరి ఇతరములు
ఇతర వివరాలు:
భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ (ఈపీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన 93 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
. విభాగాలు:
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, లీగల్ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఎల్ఎల్బీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం:
షార్ట్ స్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ .
దరఖాస్తులకు లాస్ట్ డేట్ :
2022, మే 11.
వెబ్సైట్: