హైదరాబాద్ ఈసీఐఎల్ లో జాబ్స్
Jobs in Hyderabad ECIL
ప్రదేశం: హైదరాబాద్
విద్యార్హత: గ్రాడ్యుయేట్
అనుభవం: ఏదైనా అనుభవం
• జీతం: ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది
జాబ్ కేటగిరి: ఇంజినీర్లు
ఇతర వివరాలు: హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 40 పోస్టులున్నాయి. విభాగాల వారీగా ఈసీఈలో 21, మెకానికల్ లో 10, సీఎస్ఈ లో 09 పోస్టులున్నాయి.
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకుండా ఉండాలి. గేట్-2022 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 14.
వెబ్సైట్: https://careers.ecil.co.in/login.php