డీఆర్డీఓ డీఐపీఆర్ ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశా ఖకు చెందిన ఢిల్లీలోని డీఆర్డీఓ-డి ఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రిసెర్చ్ (డీఐపీఆర్) కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్
అర్హత: సైకాలజీ/అప్లయిడ్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయే షన్ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్ అర్హత ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు
రిసెర్చ్ అసోసియేట్(ఆర్ఎ)
అర్హత: సైకాలజీలో పీహెచ్ ఉత్తీర్ణత వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా
వెబ్సైట్: https://www.drdo.gov.in/