డీఏఈ-డీసీఎస్ఈఎంలో పోస్టులు
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని డైరెక్టరేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీ సెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్మెంట్ 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నికల్ ఆఫీసర్లు:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకాని కల్, సివిల్ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
సైంటిఫిక్ అసిస్టెంట్లు:
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్,
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
టెక్నీషియన్ బి:
ట్రేడులు: ప్లంబింగ్, కార్పెంట్రీ, మాసన్రీ, ఫిట్టర్, ఎయిర్ కండిష
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. ఎంపిక: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్
దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా చివరి తేదీ: ఏప్రిల్ 29
చిరునామా: అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, డైరెక్టరేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్మెంట్, విక్రం సారాబాయ్ భవన్, అణుశక్తినగర్, ముంబయి- 400094.
వెబ్సైట్: