విద్యార్హత: గ్రాడ్యుయేట్
అనుభవం: ఏదైనా అనుభవం
• జీతం: అనుభవం / పనిపై ఆధారపడి ఉంటుంది
ఇతర వివరాలు: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(సీఆర్ఎఎస్) 150 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టులు 144,
అసిస్టెంట్ డేటా అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. 665
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్. ఎంపిక విధానం: గేట్-2022 మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.05.2022
వెబ్సైట్: https://www.cris.org.in