CCRAS Recruitment 2022
ఆఫీస్ జాబ్
ప్రదేశం: ఢిల్లీ
విద్యార్హత: గ్రాడ్యుయేట్
అనుభవం: 1-3
జీతం:
అనుభవం /పనిపై ఆధారపడి ఉంటుంది.
ఇతర వివరాలు:
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS) కాంట్రాక్ట్ పద్దతిలో 310 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో ఆయుర్వేద స్పెషలిస్ట్ పోస్టులు 40, ఆయుర్వేద జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు 110, ఆయుర్వేద ఫార్మాసిస్టులు 150, పంచకర్మ థెరపిస్ట్ పోస్టులు 10 ఉన్నాయి.
పోస్టుల అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డీఫార్మా, ఆయుర్వేద డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు రూ.18 వేల నుండి రూ.75 వేల వరకు చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మే 5, 2022 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్ సైట్: