BSF Inspector, Sub Inspector Jobs
బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్
ప్రదేశం:
ఇండియా
విద్యార్హత:
డిప్లొమా/సర్టిఫికేషన్
అనుభవం:
ఏదైనా అనుభవం
• జీతం:
ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది
ఇతర వివరాలు:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఇన్స్పెక్టర్ 1, సబ్ ఇన్స్పెక్టర్ 57, జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) 32 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ, మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్
దరఖాస్తులకు లాస్ట్ డేట్:
మే 30
వెబ్సైట్: