ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఖాళీలు
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీ సర్లు గ్రేడ్-2(ఏసీఐఓ)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ 2020/2021/2022 స్కోర్ ఉండాలి.
వయసు: 2022 మే 07 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: గేట్ స్కోర్ ఆధారంగా షార్టిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: జనరల్ / ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరీ పురుష అభ్యర్థులు మాత్రమే రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ ఎక్ససర్వీస్మెన్
అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 16 దరఖాస్తులకు చివరి తేదీ: మే 07
వెబ్సైట్: https://www.mha.gov.in/