-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

ఎన్ఐఐఎస్లో ఖాళీలు

 

 

ఎన్ఐఐఎస్లో ఖాళీలు


తిరువనంతపురంలోని సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లీనరీ సైన్స్ అండ్ టెక్నాల జీ(ఎన్ఐఐఎ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ప్రాజెక్ట్ అసోసియేట్స్ (1, 2)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్/గేట్ అర్హతతో పాటు పరిశోధన అనుభవం ఉండాలి.

వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి 

ఎంపిక విధానం: షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

 దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 22 

వెబ్సైట్: http://parecruit.niist.res.in/

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT