ఎన్ఐఎన్లో ప్రాజెక్ట్ స్టాఫ్
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎ ఎన్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహిస్తోంది.
పోస్టులు: ప్రాజెక్ట్ సీనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం,నెట్ అర్హత ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.15,800 నుంచి రూ.44,450 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ ఇన్ తేదీ: ఏప్రిల్ 22
వెబ్సైట్: https://www.nin.res.in/