ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ముంబయి లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్:
అర్హత: ఐటీ/ కంప్యూటర్ సైన్స్ బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం తోపాటు టెక్నికల్ నాలెడ్జ్, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్:
అర్హత:
పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, ఐటీ/ కంప్యూటర్ సైన్స్ బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి
వయసు:
35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 4
వెబ్సైట్: https://sbi.co.in/