విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో ఇంజనీరింగ్ సూపర్వైజర్లు
విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల East Coast Gateway of lebie. భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్/ డీసీఈ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.35,000 చెల్లిస్తారు ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ ఇన్ తేదీ: ఏప్రిల్ 20
వేదిక: చీఫ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం, మూడో అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, విశా పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం, ఏపీ.
వెబ్సైట్: https://vizagport.com/