ఎంఎన్ఎల్ యూఏలో టీచింగ్ పోస్టులు
భారత ప్రభుత్వానికి చెందిన మహారాష్ట్ర నేష నల్ లా యూనివర్సిటీ - ఔరంగాబాద్(ఎంఎన్ ఎల్యూఏ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: లా, మేనేజ్మెంట్(ఫైనాన్స్)
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ/పీజీడీఎం, పీహెచీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అను భవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.57,700 నుంచి రూ.1,44,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30
వెబ్సైట్: www.mnlua.ac.in/index.html