-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

మ్యాట్ నోటిఫికేషన్

 

 

మ్యాట్ నోటిఫికేషన్


ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ)- మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్)- 2022 మే నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్లో సాధించిన మెరిట్ ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్ మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ, పీజీడీఎం తదితర ప్రోగ్రామ్లలో అడ్మిషన్స్ పొంద వచ్చు. మ్యాట్ను ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్, పేపర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానాల్లో నిర్వహిస్తారు. వీటిలో ఒకదాన్ని లేదా రెంటిని అభ్యర్థులు ఎంచుకోవచ్చు. పీబీటీ, సీబీటీలకు పరీక్ష కేంద్రాలు వేరుగా ఉంటాయి.


అర్హత:

 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్న దమౌతున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.


మ్యాట్ వివరాలు: 

దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. లాంగ్వేజ్ కాంప్రహె నన్, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, మేథమెటిక్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియెన్సీ, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగు తారు. ఒక్కో సెక్షన్లో 40 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.


ఐబీటీ షెడ్యూల్: 

మే 14న ఎగ్జామ్ రాయాలనుకొనేవారు మే 11 లోపు, మే 21న పరీక్ష రాయాలనుకొనేవారు మే 18 లోపు, మే 22న పరీక్ష రాయాలంటే మే 19 లోపు, మే 28న రాయా అంటే మే 25 లోప, మే 29న రాయాలంటే మే 26 లోపు దర ఖాస్తు చేసుకోవాలి. ఎగ్జామ్కు రిజిస్ట్రేషన్ చేసుకొన్న ఒక రోజు తరవాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీబీటీ, సీబీటీ మొదటి షెడ్యూల్

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

 మే 9 / 2022


• అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్: మే 11 నుంచి 


పీబీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం

సీబీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం 

టెస్ట్ల తేదీ: మే 15


పేబీటీ, సీబీటీ రెండో షెడ్యూల్


• ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 23


• అడ్మిట్ కార్డు డౌన్లోడింగ్: మే 25 నుంచి.


పీబీటీ పరీక్ష కేంద్రం: హైదరాబాద్


• సీబీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం • టెస్ట్ల తేదీ: మే 28


• ఫీజు: ఒక టెస్ట్ (ఐబీటీ/ పీబీటీ/ సీబీటీ)నకు రెండు టెస్లు బీటీ/ సీబీటీ) లేదా (పీబీటీ + ఐబీటీ)/ (పీబీటీ + సీబీటీ)/ (సీబీటీ + ఐబీటీ) రూ.275


• వెబ్సైట్: mat.aima.in

GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT