-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email JOIN AJARUDDIN GK GROUP

పదితోనే కేంద్ర కొలువు

 




పదితోనే కేంద్ర కొలువు

ఓబీసీలకు మూడేకు ఎస్సి,ఎస్టీలకు ఐదేళ్లు, కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ).. పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదోతరగతి విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 30 తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

• ఎగ్జామ్: 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీటాస్కింగ్నాన్ టెక్నికల్), హవల్దార్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2021

• పోస్టుల సంఖ్య:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికలి) పోస్టుల సంఖ్య తర్వాత వెల్లడిస్తారు. హవల్దార్ పోస్టుల సంఖ్య (సీబీఐసీ అండ్ సీబీఎన్)3603

• ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రి  క్యులేషన్ (పదో తరగతి) లేదా తత్సమాన విద్యా  గ్రత పూర్తిచేసి ఉండాలి.

వయసు: 

ఆయా విభాగాలను అనుసరించి 01.01.2022 నాటికి 18-25, 18-27 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. 

అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. - ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

• పీఠటీ(వాకింగ్): ఈ టెస్టుల్లో భాగంగా పురుష అభ్యర్థులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమి 

• పీఈటీ(సైక్లింగ్): ఈ టెస్టులో భాగంగా 8 కిలో మీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళా అభ్యర్థులు 3 కిలోమీటర్లను 25 నిమిషాల్లో పూర్తిచేయాలి.

• పీఎస్టీ: ఎత్తు విషయంలో పురుష అభ్యర్థులు 157.5 సె.మీ ఎత్తు ఉండాలి. అలాగే మహిళా అభ్యర్థులు 152 సె.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ 76 సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగిన బరువు పరీక్ష ఇలా

ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లుంటాయి. 

పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్  టైప్ లో నిర్వహిస్తారు.

పేపర్-1

• ఈ పరీక్ష ఆన్ లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 100 మార్కులకు 100 ప్రశ్నలకు ఉంటుం ది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు  -25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్  రీజనింగ్ 25 ప్రశ్నలు- 25 మార్కులు, న్యూమ  రికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు- 25 మార్కులు,  జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 25 ప్రశ్నలు -  25 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష  ఎలో నడవాలి. ఉండాలి. సమయం 5 నిమిషాలు ఉంటుంది.

పేపర్-2

ఈ పరీక్ష మొత్తం 50 మార్కులకు ఆలో డిస్క్రిప్టివ్ పద్దతిలో ఉంటుంది. షార్ట్ ఎస్సే/లెటర్ ఇన్ ఇంగ్లీష్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 45 నిమిషాలు ఉంటుంది. 

సిలబస్

• ఇంగ్లిష్ లాంగ్వేజ్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, సినానిమ్స్ అండ్ అంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్.

• రీజనింగ్: క్లాసిఫికేషన్, అనాలజీ, కోడింగ్-డికోడింగ్, మాట్రిక్స్, వర్డ్ ఫార్మేషన్.వెన్ డయాగ్రమ్, డైరెక్టన్/డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్,మిస్సింగ్ నంబర్స్, నాన్ వెర్బల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్,

• న్యూమరికల్ ఎబిలిటీ: సింప్లిఫికేషన్, ఇంటరెస్ట్, పర్సంటేజ్,రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైమ్, ప్రొఫెట్ అండ్ లాస్, నంబర్ సిరీస్, నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, మిక్చర్ ప్రాబ్లమ్, ఆల్టీ బ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ,

• జనరల్ అవేర్‌నెస్: స్టాటిక్ జీకే, సైన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, కరెంట్ ఆ ఫైర్స్, డేట్స్ అండ్ పోర్ట్ పోలియోస్ వేతనాలు పే బాండ్ 1 ప్రకారం- ఎంటీఎస్ ఉద్యోగులు నెలకు రూ.18,000-22,000 వరకు వేతనంగా పొందుతారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజ నాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ముఖ్య సమాచారం

• దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

• దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2022

• ఫీజు చెల్లింపుకు ఆఖరు తేదీ: 02.05.2022

• చలాన ద్వారా ఫీజు చెల్లింపు తేదీ: 09.05.2022

• సీబీటీ (పేపర్-1) పరీక్ష తేదీ: జూలై, 2022

• డిస్క్రిప్టివ్ (పేపర్ - 2) పరీక్షతేదీ: త్వరలో వెల్లడిస్తారు.


• వెబ్ సైట్: https://ssc.nic.in




GET LIVE JOB TELEGRAM GROUP

GET LIVE JOB WHATS APP GROUP

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT