ఆర్మీ సదరన్ కమాండ్ లో సివిలియన్ గ్రూప్ సీ పోస్టులు
భువనేశ్వర్‌లో ఎంఎస్ఎంఈ సెంటర్ కి చెందిన సెంట్రల్ టూల్ ట్రెయినింగ్ సెంటర్ (సీటీటీసీ).. వి భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత:
సంబంధిత స్పెషలైజేషన్‌ను రించి ఐటీఐ/డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణు
ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్.. గ్రూప్ సీ సివిలియన్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» అర్హత:
మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు:
18-27 ఏళ్ల వయసు ఉండాలి..
» ఎంపిక విధానం:
రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
» పరీక్షా విధానం:
మొత్తం 150 మార్కులకుగాను 2 గంటల సమయం ఇస్తారు.
» దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును కమాండింగ్ ఆఫీసర్, 431 ఫీల్డ్ ఆసుపత్రి-903431, సీ/ఓ 56 ఏపీఓ చిరు నామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది:
06.06.2022
» పూర్తి వివరాలకు వెబ్సైట్: