Vacancies in Army-Eastern Command
ఆర్మీ-ఈస్టర్న్ కమాండ్లో ఖాళీలు
ఇండియన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్, కోల్క తాలోని కమాండ్ హాస్పిటల్ పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో గ్రూప్-సి సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు
1585
అర్హత:
పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్స మాన ఉత్తీర్ణతతోపాటు సూచించిన ట్రేడ్/కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహి స్తారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
• పేపర్-1
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
• పేపర్-2
జనరల్ అవేర్నెస్
పేపర్-4
న్యూమరికల్
25 ప్రశ్నలు
25 మార్కులు
50 ప్రశ్నలు
50 ర్కులు.
పేపర్ జనరల్ ఇంగ్లీష్ 50 ప్రశ్నలు 50 మార్కులు
25 ప్రశ్నలు
25 మార్కులు
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ:
ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్: https://indianarmy.nic.in/