696 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ప్రదేశం: ఇండియా
విద్యార్హత: గ్రాడ్యుయేట్
అనుభవం: ఏదైనా అనుభవం
జీతం: ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది
జాబ్ కేటగిరి: బ్యాంకింగ్ మరియు బీమా
ఇతర వివరాలు: ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా 696 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో రెగ్యులర్ ఆఫీసర్ పోస్టులు 594, కాంట్రాక్టు ఆఫీసర్ పోస్టులు 102 ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 26.04.2022
ఆన్ లైన్ లాస్ట్ డేట్: 10.05.2022
వెబ్ సైట్: https://www.bankofindia.co.in/