ఎన్ఆర్ఎస్సి, హైదరాబాద్లో 55 ఉద్యోగాలు
హైదరాబాద్ లోని ఇస్రో ఆధ్వర్యంలో ఉన్న నే షనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)... వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్): బీఈ/బీటె క్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 28 ఏళ్లు మించకూడదు.
» రీసెర్చ్ సైంటిస్ట్:
బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.వయసు:35ఏళ్లు మించకూడదు.
» రీసెర్చ్ అసోసియేట్:
ఎంఎస్సీ, పీహెచీ ఉత్తీర్ణు లవ్వాలి. వయసు: 35ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం:
స్క్రీనింగ్, కంప్యూటర్ ఆధా రిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
» దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:
08.05.2022
» వెబ్సైట్: https://www.nrsc.gov.in