రూ.40 వేల జీతంతో ఉద్యోగాలు
ప్రదేశం: ఇండియా
విద్యార్హత: గ్రాడ్యుయేట్
అనుభవం: 1-3
జీతం: ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది
ఇతర వివరాలు:
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఒప్పంద ప్రాతిపదికన 50 యంగ్ ప్రొఫెషనల్స్ (జనరల్ మేనేజ్ మెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఏడాది పనిఅనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. జీతం నెలకు రూ.40 వేల నుండి రూ.60 వరకు చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
అప్లై చేసేందుకు లాస్ట్ డేట్:
మే 12, 2022.
వెబ్ సైట్: